డీఈవోగా పగడాలమ్మ
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:11 PM
సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో డీఈవోలను బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) గా జి.పగడాలమ్మను నియమించారు.
బెలగాం, ఫిబ్రవరి 6: సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో డీఈవోలను బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) గా జి.పగడాలమ్మను నియమించారు. ఇప్పటివరకు మన్యం జిల్లా డీఈవోగా పనిచేసిన ఎన్.ప్రేమ్‌కుమార్‌ను విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారిగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.