Share News

జనావాసాల్లో మద్యం దుకాణం వద్దు

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:53 PM

మడ్డువలసలో జనావాసాల్లో ఏర్పాటుచేసిన మద్యం దుకాణం తరలించాలని మహిళలు నిరసన తెలిపారు. ఇక్కడ రామాలయం సమీపంలో మంజూరుచేసిన మద్యం దుకాణం మరో ప్రాంతానికి తరలించాలని డిమాండ్‌చేశారు.

జనావాసాల్లో మద్యం దుకాణం వద్దు
మడ్డువలసలో నిరసన తెలుపుతున్న మహిళలు:

వంగర, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మడ్డువలసలో జనావాసాల్లో ఏర్పాటుచేసిన మద్యం దుకాణం తరలించాలని మహిళలు నిరసన తెలిపారు. ఇక్కడ రామాలయం సమీపంలో మంజూరుచేసిన మద్యం దుకాణం మరో ప్రాంతానికి తరలించాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు గ్రామంలోని గ్రామసచివాలయం నుంచి షాపు వరకు ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం శ్రీరాముడి చిత్రపటంతో షాపు నిర్వహిస్తున్న చోట నిరసన తెలిపారు. దుకాణం వేరేచోటికి మార్చకపోతే ఆమరణ నిరాహర దీక్షకు వెనుకాడేదిలేదని మహి

Updated Date - Oct 25 , 2024 | 11:53 PM