Share News

ఎండీఎం నిర్వాహకులు నిరసన

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:12 AM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని మధ్యాహ్నం భోజన పఽథక నిర్వాహకులు (ఎండీఎం) సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం జగన్‌ తమకు పది వేలు వేతనం ఇస్తామని ప్రకటించారని తెలిపారు. అనంతరం డీఈవోకు వినతి పత్రం సమర్పించారు.

ఎండీఎం నిర్వాహకులు నిరసన
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఎండీఎం నిర్వాహకులు:

కలెక్టరేట్‌: ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని మధ్యాహ్నం భోజన పఽథక నిర్వాహకులు (ఎండీఎం) సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం జగన్‌ తమకు పది వేలు వేతనం ఇస్తామని ప్రకటించారని తెలిపారు. అనంతరం డీఈవోకు వినతి పత్రం సమర్పించారు.

ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

నెల్లిమర్ల మిమ్స్‌ కార్మికులు, ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా సీపీఎం నాయకులు టి.సూర్యనాయణ మాట్లాడుతూ మిమ్స్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెన్షన్‌ చేయడం దారుణమన్నా రు. ఉద్యోగులు రావల్సి బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే మరింత పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Feb 06 , 2024 | 12:12 AM