Share News

వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:03 AM

పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహిత మంగళవారం ఆత్మ హత్యకు పాల్పడింది.

వివాహిత ఆత్మహత్య

పాలకొండ: పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహిత మంగళవారం ఆత్మ హత్యకు పాల్పడింది. స్థానిక రాయుడుకోనేరులో దిగి ఆత్మహత్యకు పాల్పడగా స్థాని కులు గుర్తించి ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మృతి చెందారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:03 AM