Share News

మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:25 AM

మండలంలో జాడపేటకు చెందిన వ్యక్తి 20 మద్యం సీసాలతో ఉంగరాడ వద్ద పట్టుబడినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు

రేగిడి: మండలంలో జాడపేటకు చెందిన వ్యక్తి 20 మద్యం సీసాలతో ఉంగరాడ వద్ద పట్టుబడినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా తనిఖీలు చేస్తుండగా నిందితుడి వద్ద సీసాలు పట్టుబడ్డాయని, అతడిని అరెస్టు చేసి పూచికత్తుపై విడుదల చేశామన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:25 AM