Share News

బీసీలకు తీరని అన్యాయం

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:05 AM

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తీరని అన్యా యం జరిగిందని, చంద్రబాబు అఽధికారంలోకివస్తే న్యాయ జరుగుతుందని గజప తినగరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం మండలంలోని బూదేవిపేటలో క్లస్టర్‌ ఇన్‌చార్జి డాకి నారాయణప్ప లనాయుడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఆదరణ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. జగన్‌ అధికా రంలోకి వచ్చి 30 పఽథకాలను రద్దు చేశారని ఆరోపించారు. కార్య క్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

బీసీలకు తీరని అన్యాయం

గజపతినగరం: జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తీరని అన్యా యం జరిగిందని, చంద్రబాబు అఽధికారంలోకివస్తే న్యాయ జరుగుతుందని గజప తినగరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం మండలంలోని బూదేవిపేటలో క్లస్టర్‌ ఇన్‌చార్జి డాకి నారాయణప్ప లనాయుడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఆదరణ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. జగన్‌ అధికా రంలోకి వచ్చి 30 పఽథకాలను రద్దు చేశారని ఆరోపించారు. కార్య క్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:05 AM