ఏవోబీలో చెక్‌పోస్టులు ఏర్పాటు: సీఐ
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:58 PM
మండలంలోని కేదారపురం, తాటిచెల గ్రామాల సమీపంలో ఒడిశా సరి హద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్విన్ పేట సీఐ పి.సత్యనారాయణ తెలిపారు. బుధవారం గుమ్మలక్ష్మీపురంలో విలేక రులతో మా ట్లాడారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చెక్‌పోస్టుల వద్ద 24 గంటలు పోలీస్ తనిఖీలు ఉంటాయని తెలిపారు.

గుమ్మలక్ష్మీపురం:మండలంలోని కేదారపురం, తాటిచెల గ్రామాల సమీపంలో ఒడిశా సరి హద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్విన్ పేట సీఐ పి.సత్యనారాయణ తెలిపారు. బుధవారం గుమ్మలక్ష్మీపురంలో విలేక రులతో మా ట్లాడారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చెక్‌పోస్టుల వద్ద 24 గంటలు పోలీస్ తనిఖీలు ఉంటాయని తెలిపారు.