‘ఉపాఽధి’ నిబంధనలు పాటించాలి: ఏపీవో
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:57 PM
:గ్రామాల్లో ఉపాధిహామీ పథకం నిబంధనలు విధిగా పాటిం చాలని మండల ఉపాధి హామీ పథకం ఏపీవో ఎం.గౌరీనాఽథ్, ఇంజనీర్ డి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం మండలంలోని గొట్టివలసలో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీల పరిధిలో మేట్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలన్నారు. పలు పంచాయతీల్లో మేట్లు ఎంపిక జరగలేదన్నారు. రెండు పూటలా వేతనదారులు పనుల్లో పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. పనికి హాజరైన వారికే హాజరు వేయాలన్నారు. పనులు ప్రాంతాల్లో గుంపులుగా ఉంచకూడదన్నారు. సగటు వేతనం పొందేలా పనులు కల్పించాలన్నా రు. కార్యక్రమంలో క్షేత్ర సహాయకుడు నల్ల సూర్యనారాయణ పాల్గొన్నారు.

గరుగుబిల్లి :గ్రామాల్లో ఉపాధిహామీ పథకం నిబంధనలు విధిగా పాటిం చాలని మండల ఉపాధి హామీ పథకం ఏపీవో ఎం.గౌరీనాఽథ్, ఇంజనీర్ డి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం మండలంలోని గొట్టివలసలో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీల పరిధిలో మేట్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలన్నారు. పలు పంచాయతీల్లో మేట్లు ఎంపిక జరగలేదన్నారు. రెండు పూటలా వేతనదారులు పనుల్లో పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. పనికి హాజరైన వారికే హాజరు వేయాలన్నారు. పనులు ప్రాంతాల్లో గుంపులుగా ఉంచకూడదన్నారు. సగటు వేతనం పొందేలా పనులు కల్పించాలన్నా రు. కార్యక్రమంలో క్షేత్ర సహాయకుడు నల్ల సూర్యనారాయణ పాల్గొన్నారు.