ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: ఆర్డీవో
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:58 PM
ఎన్నికలు సక్రమంగా ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్డీవో బీవీ రమణ కోరారు. బుధవారం కురుపాం తహసీల్దార్ కార్యాయలంలో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల సెక్టార్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎటువంటి పక్షపాతం లేకుండా సక్రంగా నిర్వహించాడానికి తమ బాధ్యతలు నిర్వహించారలని కోరారు.

కురుపాం: ఎన్నికలు సక్రమంగా ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్డీవో బీవీ రమణ కోరారు. బుధవారం కురుపాం తహసీల్దార్ కార్యాయలంలో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల సెక్టార్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎటువంటి పక్షపాతం లేకుండా సక్రంగా నిర్వహించాడానికి తమ బాధ్యతలు నిర్వహించారలని కోరారు.