Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ప్రకృతి వ్యవసాయం సాగు మరింత పెరగాలి: పీడీ

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:00 AM

ప్రకృతివ్యవసాయం సాగు విస్తీర్ణం మరింత పెరగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌ వై.సత్యంనాయుడు తెలిపారు. శనివారం గరుగుబిల్లి వైఎస్‌ఆర్‌క్రాంతి పథం కార్యాలయంలో మండల సమా ఖ్య ఆధ్వర్యంలోసీఆర్‌పీలు, ఐసీఆర్‌పీలతో సమావేశం నిర్వహించారు. సమా వేశంలో జిల్లా ప్రకృతి వ్యవసాయం డీపీఎం పి.షణ్ముఖరాజు, జీవనోపాధుల డీపీఎం ప్రవీణ్‌, మండల వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం ఏపీఎం పి.అప్పల నాయుడు, సీసీలు సీహెచ్‌ తిరుపతిరావు, సీహెచ్‌ ప్రసాద్‌, కె.కృష్ణ, బి.రామి నాయుడు, వి.లక్ష్మణరావు, ఎన్‌ఎఫ్‌ఏ జి.అన్నపూర్ణ పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయం సాగు మరింత పెరగాలి: పీడీ

గరుగుబిల్లి: ప్రకృతివ్యవసాయం సాగు విస్తీర్ణం మరింత పెరగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌ వై.సత్యంనాయుడు తెలిపారు. శనివారం గరుగుబిల్లి వైఎస్‌ఆర్‌క్రాంతి పథం కార్యాలయంలో మండల సమా ఖ్య ఆధ్వర్యంలోసీఆర్‌పీలు, ఐసీఆర్‌పీలతో సమావేశం నిర్వహించారు. సమా వేశంలో జిల్లా ప్రకృతి వ్యవసాయం డీపీఎం పి.షణ్ముఖరాజు, జీవనోపాధుల డీపీఎం ప్రవీణ్‌, మండల వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం ఏపీఎం పి.అప్పల నాయుడు, సీసీలు సీహెచ్‌ తిరుపతిరావు, సీహెచ్‌ ప్రసాద్‌, కె.కృష్ణ, బి.రామి నాయుడు, వి.లక్ష్మణరావు, ఎన్‌ఎఫ్‌ఏ జి.అన్నపూర్ణ పాల్గొన్నారు.

నందివానివలసలో పకృతి పంటల పరిశీలన..

ప్రకృతివ్యవసాయ విధానాలతోనే అధికఆదాయం పొందవచ్చునని రీజిన ల్‌ మేనేజర్‌ ప్రకాష్‌ తెలిపారు. తోటపల్లి పంచాయతీ నందివానివలసలో సాగు చేస్తున్న ప్రకృతి విధాన పంటలు పరిశీలించారు. కార్య క్రమంలతో జిల్లా ప్రకృతి వ్యవసాయమేనేజర్‌ పి.షణ్ముఖరాజు, అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:00 AM