Share News

ఎన్నికల ఫిర్యాదు కోసం కంట్రోల్‌ రూం

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:22 AM

కురుపాం తహసీల్దార్‌ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు నియోజకవర్గ ప్రజల కోసం కంట్రోల్‌ రూం, టోల్‌ఫ్రీ నెంబర్‌ 08963 229298 ఏర్పాటు చేశామని రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో ఎ.వెంకటరమణ తెలిపారు.

ఎన్నికల ఫిర్యాదు కోసం కంట్రోల్‌ రూం

కురుపాం: కురుపాం తహసీల్దార్‌ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు నియోజకవర్గ ప్రజల కోసం కంట్రోల్‌ రూం, టోల్‌ఫ్రీ నెంబర్‌ 08963 229298 ఏర్పాటు చేశామని రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో ఎ.వెంకటరమణ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Updated Date - Mar 28 , 2024 | 12:22 AM