Share News

పరదేశమ్మకు చల్లదనం పూజలు

ABN , Publish Date - May 15 , 2024 | 12:01 AM

మండలంలోని చింతాడలోగల పరదేశ మ్మతల్లికి గ్రామస్థులు మంగళవారం చల్లదనం పూజలుచేశారు. అమ్మ వారు పంటలు బాగా పండేలా, పశువులు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, గ్రామం సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి మేళతాళాలతో వెళ్లి పూజలు చేశారు.

పరదేశమ్మకు చల్లదనం పూజలు
పరదేశమ్మ ఆలయం వద్ద పూజులు చేస్తున్న గ్రామస్థులు:

జామి:మండలంలోని చింతాడలోగల పరదేశ మ్మతల్లికి గ్రామస్థులు మంగళవారం చల్లదనం పూజలుచేశారు. అమ్మ వారు పంటలు బాగా పండేలా, పశువులు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, గ్రామం సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి మేళతాళాలతో వెళ్లి పూజలు చేశారు.

Updated Date - May 15 , 2024 | 12:01 AM