Share News

సెల్‌టవర్‌ తొలగించాలి

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:32 PM

మండ లంలోని కొండచాకరా పల్లిలో నిర్మించిన సెల్‌ టవర్‌ తొలగించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.ఈమేరకు సోమవారం గ్రామంలో నిరసనతెలిపారు. జనా వాసాల్లో సెల్‌టవర్‌ ఏర్పాటుచేయడంతో సెల్‌ రేడియేషన్‌ వల్ల క్యాన్సర్‌, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని వాపోయారు.

సెల్‌టవర్‌ తొలగించాలి
నిరసన తెలుపుతున్న గ్రామస్థులు :

వంగర: మండ లంలోని కొండచాకరా పల్లిలో నిర్మించిన సెల్‌ టవర్‌ తొలగించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.ఈమేరకు సోమవారం గ్రామంలో నిరసనతెలిపారు. జనా వాసాల్లో సెల్‌టవర్‌ ఏర్పాటుచేయడంతో సెల్‌ రేడియేషన్‌ వల్ల క్యాన్సర్‌, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని వాపోయారు. ఇప్పటికే నిర్మించిన సెల్‌టవర్‌కు 5జీ సేవలు పునరుద్ధరించేందుకు వచ్చిన సిబ్బంది వెనక్కి వెళ్లాలని కోరారు. లేకపోతే తీవ్రపరిణామాలు చోటుచేసుకుంటామని గ్రామస్థులు హెచ్చరించారు.వచ్చిన సిబ్బంది వెనుతిరగడంతో గ్రామస్థులు శాంతించారు.

Updated Date - Jul 15 , 2024 | 11:32 PM