దాడులుచేస్తే కేసులు నమోదుచేయాలి
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:53 PM
వైద్యులు, సిబ్బందిపై దాడులు చేసే వారిపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదుచేయాలని ఐఎంఏరాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జేసీనాయుడు డిమాండ్‌చేశారు. ఉపాధ్యాయులవలే వైద్యులకు ప్రత్యే ఎమ్మెల్సీ ఉండాలనికోరారు. దేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సుమారు నాలుగులక్షల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారని చెప్పారు.బుధవారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడారు. వైద్యులకు, రోగులకు మంచి సం బంధంఉండాలన్నారు. వైద్యులకు ప్రస్తుతం నర్సింగ్‌హోమ్ ఏర్పాటుచేయా లం టే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతు న్నాయన్నారు. ప్రభుత్వాలు ప్రతి వ్యవస్థను తమ చేతుల్లో ఉంచుకోవాలని ఆలోచనతో ఉండడంతో డాక్టర్లు వ్యవస్థను కూడా వారి కంట్రోల్‌లో ఉంచుకోవాలనే ఆలోచన వల్ల నర్సింగ్ హోం ఏర్పాటు చేసే వైద్యులకు ప్రభుత్వ నిబంధనలు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు యాళ్ల వివేక్, వై.పద్మజ, భోగి ఈశ్వరరావు, ప్రభాకరరావు పాల్గొన్నారు.

పార్వతీపురం ఆంధ్రజ్యోతి: వైద్యులు, సిబ్బందిపై దాడులు చేసే వారిపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదుచేయాలని ఐఎంఏరాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జేసీనాయుడు డిమాండ్‌చేశారు. ఉపాధ్యాయులవలే వైద్యులకు ప్రత్యే ఎమ్మెల్సీ ఉండాలనికోరారు. దేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సుమారు నాలుగులక్షల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారని చెప్పారు.బుధవారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడారు. వైద్యులకు, రోగులకు మంచి సం బంధంఉండాలన్నారు. వైద్యులకు ప్రస్తుతం నర్సింగ్‌హోమ్ ఏర్పాటుచేయా లం టే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతు న్నాయన్నారు. ప్రభుత్వాలు ప్రతి వ్యవస్థను తమ చేతుల్లో ఉంచుకోవాలని ఆలోచనతో ఉండడంతో డాక్టర్లు వ్యవస్థను కూడా వారి కంట్రోల్‌లో ఉంచుకోవాలనే ఆలోచన వల్ల నర్సింగ్ హోం ఏర్పాటు చేసే వైద్యులకు ప్రభుత్వ నిబంధనలు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు యాళ్ల వివేక్, వై.పద్మజ, భోగి ఈశ్వరరావు, ప్రభాకరరావు పాల్గొన్నారు.