Share News

నూకాలమ్మ ఉత్సవాలకు పందిరిరాట

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:18 AM

ఏటా ఉగాది ముందు నూకా లమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించ డం ఆనవాయితి. నూకాలమ్మ తల్లి ఉత్స వాలకు అంకురార్పణ నేపథ్యంలో ఈ ఏడా ది ఉత్సవాలకు గాను బుధవారం ఆలయ ఆవరణలో పందిరి రాటకార్యక్రమం నిర్వ హించారు.

నూకాలమ్మ ఉత్సవాలకు పందిరిరాట

విజయనగరం దాసన్నపేట: ఏటా ఉగాది ముందు నూకా లమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించ డం ఆనవాయితి. నూకాలమ్మ తల్లి ఉత్స వాలకు అంకురార్పణ నేపథ్యంలో ఈ ఏడా ది ఉత్సవాలకు గాను బుధవారం ఆలయ ఆవరణలో పందిరి రాటకార్యక్రమం నిర్వ హించారు. ఉత్సవాల నిర్వాహకులు గురాన అయ్యలు కుటుంబ సమేతంగా ఈ కార్యక్ర మానికి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఈ కార్యక్రమానికి హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Mar 14 , 2024 | 12:18 AM