Share News

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:03 AM

అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై విద్యారులకు అవగాహన ఉండాలని అగ్నిమాపకశాఖాధికారి సర్వేశ్వర రావు సూచించారు.బుధవారం నగర పంచాయతీలోని హడ్కోకాలనీలో ప్రాథమి కోన్నత పాఠశాల విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్ర మాదాలు జరిగేసమయంలో నివారణకు ఉపయోగించే పరికరాలను ప్రదర్శించా రు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మీసాల రామకృష్ణ, ఉపాధ్యాయులు కంబాల జయమణి, సుధారాణి, అరుణకుమమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

 అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

పాలకొండ: అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై విద్యారులకు అవగాహన ఉండాలని అగ్నిమాపకశాఖాధికారి సర్వేశ్వర రావు సూచించారు.బుధవారం నగర పంచాయతీలోని హడ్కోకాలనీలో ప్రాథమి కోన్నత పాఠశాల విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్ర మాదాలు జరిగేసమయంలో నివారణకు ఉపయోగించే పరికరాలను ప్రదర్శించా రు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మీసాల రామకృష్ణ, ఉపాధ్యాయులు కంబాల జయమణి, సుధారాణి, అరుణకుమమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:03 AM