Share News

ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుకు దరఖాస్తులు

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:12 AM

స్థానిక భవితకేంద్రంలోఖాళీగా ఉన్న ఫిజియో థెరపిస్ట్‌ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త జి.పగడాలమ్మ మంగళవారంఒకప్రకటనలో తెలిపారు. హైర్‌ బేసిస్‌ లేదా అవర్‌బేసిస్‌లో పనిచేయడానికి ఇంటర్‌తో పాటు బీపీటీ లేదా ఎంపీటీఅర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని, స్థానిక అభ్యర్థులకు ప్రాధా న్యత ఉంటుందని పేర్కొన్నారు.ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.12 వేలు గౌరవ వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. ఫిజియోథెరపిస్ట్‌కు మూడు మండలాలు కేటాయిస్తామని, మండలానికి నాలుగు క్యాంపులు చొప్పున నిర్వ హించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల ఏడో తేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

  ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుకు దరఖాస్తులు

పార్వతీపురం-ఆంధ్రజ్యోతి:స్థానిక భవితకేంద్రంలోఖాళీగా ఉన్న ఫిజియో థెరపిస్ట్‌ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త జి.పగడాలమ్మ మంగళవారంఒకప్రకటనలో తెలిపారు. హైర్‌ బేసిస్‌ లేదా అవర్‌బేసిస్‌లో పనిచేయడానికి ఇంటర్‌తో పాటు బీపీటీ లేదా ఎంపీటీఅర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని, స్థానిక అభ్యర్థులకు ప్రాధా న్యత ఉంటుందని పేర్కొన్నారు.ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.12 వేలు గౌరవ వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. ఫిజియోథెరపిస్ట్‌కు మూడు మండలాలు కేటాయిస్తామని, మండలానికి నాలుగు క్యాంపులు చొప్పున నిర్వ హించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల ఏడో తేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

Updated Date - Mar 06 , 2024 | 07:57 AM