నేటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు ఒంటిపూట
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:59 PM
ఎండలు తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలు గురువారం నుం చి ఒంటిపూట పనివేళలు మారుస్తూ స్ర్తీశిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసి నట్లు సీడీపీవో రంగలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 31 వరకు ఉదయం 8 గంటల నుంచి 12గంటల వరకు కేంద్రాలు నిర్వహించనున్నట్లు పేర్కొ న్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేం ద్రాలకు వచ్చిన ఆరేళ్లలోపు పిల్లలకు వడదెబ్బ తగలకుండా కేంద్రాల నిర్వాహకు లు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందు బాటులో ఉంచుకోవాలని తెలిపారు. మే 1వ తేదీ నుంచి 15 వరకు అంగన్‌వాడీ కార్యకర్తలకు సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని 231 అంగ న్‌వాడీ కేంద్రాలు ఈ పనివేళలు పాటిస్తాయని తెలిపారు

సీతంపేట:ఎండలు తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలు గురువారం నుం చి ఒంటిపూట పనివేళలు మారుస్తూ స్ర్తీశిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసి నట్లు సీడీపీవో రంగలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 31 వరకు ఉదయం 8 గంటల నుంచి 12గంటల వరకు కేంద్రాలు నిర్వహించనున్నట్లు పేర్కొ న్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేం ద్రాలకు వచ్చిన ఆరేళ్లలోపు పిల్లలకు వడదెబ్బ తగలకుండా కేంద్రాల నిర్వాహకు లు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందు బాటులో ఉంచుకోవాలని తెలిపారు. మే 1వ తేదీ నుంచి 15 వరకు అంగన్‌వాడీ కార్యకర్తలకు సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని 231 అంగ న్‌వాడీ కేంద్రాలు ఈ పనివేళలు పాటిస్తాయని తెలిపారు
ఫ గరుగుబిల్లి: మే ఒకటి నుంచి 15 వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు, 16 30 వరకు సహాయకులకు సెలవులు మంజూరుచేసినట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రౌతు లక్ష్మి తెలిపారు. కాగా ఎండలు తీవ్రత నేపథ్యంలో కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐరన్ మాత్రలు కేంద్రాల్లో సిద్ధంగా ఉంచేలా చర్యలు చేపట్టారు.