Share News

వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలి

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:43 PM

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసా యానికి అను సంధానం చేస్తూ పంచాయతీలు శుక్రవారం జరిగే గ్రామ సభల్లో తీర్మానించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కోరా రు.

వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలి
మాట్లాడుతున్న బుడితి అప్పలనాయుడు :

పాలకొండ: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసా యానికి అను సంధానం చేస్తూ పంచాయతీలు శుక్రవారం జరిగే గ్రామ సభల్లో తీర్మానించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కోరా రు.బుధవారం మండలం లోని కొండాపురంలో విలేకరులతో మాట్లాడుతూ రైతుల పక్షాన నిలబడి వ్యవ సాయ రంగాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా గ్రామసభలో తీర్మానం ఆమో దించాలని కోరారు.సమావేశంలో రైతు సంఘం నాయకులు కిమిడి రామ్మూర్తినా యుడు, జి.అప్పలనాయుడు, కిమిడి రామ్మూర్తినాయుడు, బొత్స గౌరునాయుడు, వండాన కూర్మారావు, దుర్గారావు, అంపోలు చిన్నంనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:43 PM