40 శాతం వైన్‌షాపులు కేటాయించాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:49 PM
కల్లుగీత కార్మికులకు 40 శాతం వైన్‌షాపులు కేటాయించాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘ ప్రతినిధులు జంబల అప్పారావు, గొర్లె సూరిబాబులు డిమాండ్ చేశారు. బుధవారం కేఎల్‌పురంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే యాత సాధికారిత కార్పొరేషన్ చైర్మన్ పదవిని జిల్లాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొలుసు శ్రీను, బంగారునాయుడు, మధుసూధనరావు, అప్పలస్వామి, దేవుడు పాల్గొన్నారు.

విజయనగరం రింగురోడ్డు: కల్లుగీత కార్మికులకు 40 శాతం వైన్‌షాపులు కేటాయించాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘ ప్రతినిధులు జంబల అప్పారావు, గొర్లె సూరిబాబులు డిమాండ్ చేశారు. బుధవారం కేఎల్‌పురంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే యాత సాధికారిత కార్పొరేషన్ చైర్మన్ పదవిని జిల్లాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొలుసు శ్రీను, బంగారునాయుడు, మధుసూధనరావు, అప్పలస్వామి, దేవుడు పాల్గొన్నారు.