Share News

30 కుటుంబాలు టీడీపీలో చేరిక

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:48 PM

మండలంలోని కొత్తపేటలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బుధవారం కొత్తపేటలో జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు గురాన చక్రధర్‌, మాజీ సర్పంచ్‌ గురాన లక్ష్మి తదితరులు పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు.

  30 కుటుంబాలు టీడీపీలో చేరిక

నెల్లిమర్ల: మండలంలోని కొత్తపేటలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బుధవారం కొత్తపేటలో జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు గురాన చక్రధర్‌, మాజీ సర్పంచ్‌ గురాన లక్ష్మి తదితరులు పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు.

Updated Date - Jun 12 , 2024 | 11:48 PM