న్యాయవాదుల నిరసన
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:27 AM
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై మంగళవారం కోర్టు సముదాయం ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు.
అనకాపల్లి టౌన్, ఆగస్టు 20: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై మంగళవారం కోర్టు సముదాయం ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంజేవీఎన్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు దుర్గారావు, రోజా, తులసి, కుసుమ, కేపీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.