Share News

జనసేన నాయకులకు బీఫారాల పంపిణీ

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:56 AM

పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం బీ.ఫారాలు అందజేశారు.

జనసేన నాయకులకు బీఫారాల పంపిణీ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి):

జనసేన నుంచి పోటీ చేస్తున్న వంశీకష్ణ శ్రీనివాస్‌ (విశాఖ దక్షిణం), పంచకర్ల రమేశ్‌బాబు (పెందుర్తి), కొణతాల రామకృష్ణ (అనకాపల్లి), సుందరపు విజయకుమార్‌ (ఎలమంచిలి)లకు పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం బీ.ఫారాలు అందజేశారు.

Updated Date - Apr 18 , 2024 | 01:56 AM