Share News

5న చంద్రబాబు రాక

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:31 AM

‘రా...కదలిరా’ పేరుతో ఈనెల ఐదో తేదీన అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని కె.కోటపాడు మండలం గొండుపాలెంలో జరగనున్న సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు.

5న చంద్రబాబు రాక

విశాఖపట్నం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి):

‘రా...కదలిరా’ పేరుతో ఈనెల ఐదో తేదీన అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని కె.కోటపాడు మండలం గొండుపాలెంలో జరగనున్న సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఐదో తేదీ ఉదయం విశాఖ నగరానికి చేరుకుని ఇక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి గొండుపాలెం వెళతారు. అక్కడ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఏలూరు జిల్లా చింతలపూడి వెళతారు.

Updated Date - Feb 02 , 2024 | 01:31 AM