Share News

నగరంలో అల్లు అర్జున్‌

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:28 AM

నగరంలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ సందడి చేశారు.

నగరంలో అల్లు అర్జున్‌

గోపాలపట్నం, మార్చి 10:

నగరంలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ సందడి చేశారు. ఫిషింగ్‌ హార్బర్‌లో జరగనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లారు. సోమవారం నుంచి జరిగే సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొంటారని సమాచారం.

Updated Date - Mar 11 , 2024 | 01:28 AM