తాకాశివీధి నూకాంబికకు 101 చీరలతో అలంకరణ
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:29 AM
ప్రసిద్ధి చెందిన స్థానిక తాకాశివీధి నూకాంబిక అమ్మవారిని చీరలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు సమర్పించిన 101 చీరలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.

అనకాపల్లి టౌన్, జూన్ 6: ప్రసిద్ధి చెందిన స్థానిక తాకాశివీధి నూకాంబిక అమ్మవారిని చీరలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు సమర్పించిన 101 చీరలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి చీరల అలంకరణలో ఉన్న నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు.
-