Share News

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:45 PM

రాష్ట్రంలో సాగు తున్న దగాకోరు వైసీపీ ప్రభు త్వాన్ని గద్దె దించాలని టీడీ పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మె ల్యే కింజరాపు అచ్చెన్నా యుడు కోరారు. శుక్రవారం సీతా పురం, తిర్లంగి, తిర్లంగి కాల నీ, రాధావల్లభాపురం గ్రా మాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి: అచ్చెన్నాయుడు
టెక్కలి మండలం సీతాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న అచ్చెన్నాయుడు

టెక్కలి: రాష్ట్రంలో సాగు తున్న దగాకోరు వైసీపీ ప్రభు త్వాన్ని గద్దె దించాలని టీడీ పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మె ల్యే కింజరాపు అచ్చెన్నా యుడు కోరారు. శుక్రవారం సీతా పురం, తిర్లంగి, తిర్లంగి కాల నీ, రాధావల్లభాపురం గ్రా మాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 రోజులైనా సీఎం జగన్‌ స్టిక్కర్‌ తీసే పరిస్థితి లేదని, ఇక సెప్టిక్‌ అవ్వడం ఒక్కటే ఉంద న్నారు. నియంత పాలనకు చరమగీతం పాడాలని, ఇవే ఆ పార్టీకి చివరి ఎన్ని కలు కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రామ్మోహన్‌ నాయుడును అత్య ధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి కణితి కిరణ్‌కుమార్‌, టీడీపీ నేతలు హనుమంతు రామకృష్ణ, మెండ దమయంతి, మట్ట పురుషోత్తం, బొరిగి వెంక ట్రావు, బీజేపీ నాయకులు బూరె నరేంద్ర, గూన మీనాకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తిర్లంగి గ్రామానికి చెందిన వలంటీర్‌ తెంబ ఢిల్లీరాజు పది కుటుం బాలతో టీడీపీలో చేరారు. అలాగే వజ్జ మధు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చు కున్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎల్‌ నాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గోవిందరావుకు ఎమ్మార్పీఎస్‌ నాయకుల మద్దతు

పాతపట్నం: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవింద రావును ఎమ్మార్పీఎస్‌ నాయకులు శుక్రవారం కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడు తూ.. గోవిందరావు అసెంబ్లీ ఎన్ని కల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మద్దతు తెలిపామన్నారు. అలాగే పాత పట్నం మండల వైసీపీ మాజీ కన్వీనర్‌ రేగేటి షణ్ముఖ రావు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈయనకు గోవిందరావు కండువా వేసి ఆహ్వానించారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ, నేతలు ఎల్‌.తులసివర ప్రసాద్‌, శివాల చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒక్కసారి అవకాశమివ్వండి: ఎన్‌ఈఆర్‌

రణస్థలం: ఆడబిడ్డలను అన్ని విధాలా అదుకుంటా ను.. నా మేనళ్లకు మంచి భవిష్యత్‌ ఇస్తాను.. పరిశ్ర మల్లో యువతకు ఉపాధి కల్పిస్తా.. ఒక్కసారి అవకాశ మివ్వండని ఎచ్చెర్ల ఎన్టీఏ కూటమి అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు అన్నారు. శుక్ర వారం వేల్పురాయి గ్రామం చెరువు వద్ద ఉపాధి పనులు చేస్తున్న మహిళలను కలిసి ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు కమలం, ఎంపీగా కలిశెట్టికి సైకిల్‌ గుర్తుల పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లా డుతూ.. గ్రామానికి తాగునీరు, రోడ్డు సదు పాయం కల్పించిన అన్నకు మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు లంక శ్యామల రావు, బాలి శ్రీనివాసరావు, బాడాన జన, పిషిని జగన్నాథంనాయుడు తదితరులు ఉన్నారు.

‘సూపర్‌ సిక్స్‌’తో అన్ని వర్గాలకు మేలు: గొండు శంకర్‌

అరసవల్లి: సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుతో ప్రజల ఆర్థిక, జీవన ప్రమా ణాలు మెరుగు పడతా యని, అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. నగ రంలోని వివిధ డివిజన్లలో శుక్ర వారం ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దు తామన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యేగా తనను గెలిపిం చాలని కోరారు. కార్యక్ర మంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, డివిజన్‌ నాయకులు మైలపల్లి నర్సింహ మూర్తి, మైలపల్లి రాజు, సీహెచ్‌ మణికంఠ, పీవీ రమణ, జనసేన, బీజేపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రజకులకు టీడీపీ అండగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ రజక కులస్థుల ఆత్మీయ కల యిక నిర్వహించారు. నగరంలో అనువైన చోట్ల దోబీ ఘాట్లను ఏర్పాటు చేస్తా మని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సతివాడ ధర్మా రావు, పట్టణ అధ్యక్షుడు కింతలి రాము, నేతలు వాడాడ రాము, కింతల కొండలరావు, నవరత్నం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:45 PM