Share News

‘హనుమాన్‌’ సినిమా గీత రచయితకు సత్కారం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:04 AM

ఇటీవల విడుదలైన హనుమాన్‌ చిత్రం లో ‘ఆవకాయి ఆంజనేయ’ అనే గీతాన్ని రచించిన బొరిగివల స గ్రామానికి చెందిన సినీ గేయ రచయిత మన్నెల సింహా చలాన్ని గ్రామస్థులు మంగళ వారం సత్కరించారు.

‘హనుమాన్‌’ సినిమా గీత రచయితకు సత్కారం
సింహాచలాన్ని సత్కరిస్తున్న గ్రామస్ధులు

నరసన్నపేట: ఇటీవల విడుదలైన హనుమాన్‌ చిత్రంలో ‘ఆవకాయి ఆంజనేయ’ అనే గీతాన్ని రచించిన బొరిగివల స గ్రామానికి చెందిన సినీ గేయ రచయిత మన్నెల సింహా చలాన్ని గ్రామస్థులు మంగళ వారం సత్కరించారు. ఉత్త రాంధ్ర సాహిత్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. మరో మూడు సినిమాలకు పాటలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు తంగి తారకేశ్వరావు, గ్రామ యువత పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:04 AM