Share News

ఆలోచింపజేసిన ‘కౌసల్యా సుప్రజా రామా’

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:10 AM

సుమి త్రా కళాసమితి ఆధ్వర్యంలో జా తీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు బాపూజీ కళామందిర్‌లో గురువారం ప్రారంభమయ్యాయి.

ఆలోచింపజేసిన ‘కౌసల్యా సుప్రజా రామా’

శ్రీకాకుళం కల్చరల్‌: సుమి త్రా కళాసమితి ఆధ్వర్యంలో జా తీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు బాపూజీ కళామందిర్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొలకలూరికి చెం దిన శ్రీ సాయి ఆర్ట్స్‌ వారి ఆధ్వ ర్యంలో గోపరాజు విజయ్‌ దర్శక త్వంలో ‘కౌసల్యా సుప్రజా రామా’ అనే నాటిక ఆహుతులను ఆలో చింపజేసింది. అదేవిధంగా కాకి నాడకు చెందిన శ్రీసాయి కార్తీక క్రియేషన్‌ దర్శకుడు సీహెచ్‌ మహేష్‌ ఆధ్యర్యంలో ఎడారిలో ‘వాన చినుకు’ ఆకట్టుకుంది. శుక్రవారం ‘మూల్యం కబ్జా’ నాటికలు ప్రదర్శించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:10 AM