Share News

అక్కడ కనుమనాడే భోగి

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:17 AM

అ గ్రామంలో ఓవీధిఅంతా చేనేత కార్మికులులే. ప్రతిఏటా పండగ నెల రోజుల ముందునుంచే రాత్రి, పగలు దుస్తులు నేసి గ్రామాల్లో తిరుగుతూ అమ్ముతుంటారు.

అక్కడ కనుమనాడే భోగి
కోసమాళ దేవాంగులు వీధిలో కనమరోజే భోగి వేసిన దృష్యం

మెళియాపుట్టి, జనవరి 16: అ గ్రామంలో ఓవీధిఅంతా చేనేత కార్మికులులే. ప్రతిఏటా పండగ నెల రోజుల ముందునుంచే రాత్రి, పగలు దుస్తులు నేసి గ్రామాల్లో తిరుగుతూ అమ్ముతుంటారు. దీంతో వీరి పూర్వీకుల నుంచి కనుమ రోజే భోగి చేస్తున్నారు. ఇప్పటివరకు అది ఆనవాయితీగా వస్తోంది. కోసమాళ గ్రామంలోని దేవాంగుల వీధిలో మంగళవారం భోగి మంటలు వేసుకున్నారు. అందరూ కనుమ జరుపుకుంటుంటే వారు మాత్రం భోగి వేడుక చేసుకున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:17 AM