ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:25 AM
ఉపాధ్యాయులు పాలనా పరంగా ఎదుర్కొంటున్న పలు సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరింపచేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు చింతాడ దిలీప్‌కుమార్ కోరారు. గురువారం పిన్నింటిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమీక్షించి నిర్ణయాలు తీసుకునేవా రని, ప్రస్తుత సీఎం జగన్ ఏకపక్ష ఏకవాక్య నిర్ణయాలు తీసుకుని ఇబ్బం దులకు గురిచేస్తున్నారని తెలిపారు.

పోలాకి:ఉపాధ్యాయులు పాలనా పరంగా ఎదుర్కొంటున్న పలు సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరింపచేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు చింతాడ దిలీప్‌కుమార్ కోరారు. గురువారం పిన్నింటిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమీక్షించి నిర్ణయాలు తీసుకునేవా రని, ప్రస్తుత సీఎం జగన్ ఏకపక్ష ఏకవాక్య నిర్ణయాలు తీసుకుని ఇబ్బం దులకు గురిచేస్తున్నారని తెలిపారు.