పంచసూత్రాలే ప్రగతికి ఆధారం
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:10 AM
: మహిళా స్వయంశక్తి సంఘాల ప్రగతికి పంచసూత్రాలే ప్ర ధానమని ఆమదాలవలస ఏపీఎం పైడి కూర్మారావు తెలిపారు. గురువారం వెదు ర్లువలస గ్రామ సంఘం అధ్యక్షురాలు బత్తుల రాజు అధ్యక్షతన జరిగిన సమావే శంలో మాట్లాడారు. ప్రతి సంఘం నెలవారీ సమావేశాలు, పొదుపు, అప్పుల వసూ లు, అవసరం మేరకు అప్పులు వాడుకోవడం, తిరిగి చెల్లించడం, తదితర అంశాలను పాటిస్తే సంఘాల ప్రగతికి, సభ్యుల ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సినంత రుణం మంజూరు చేసే వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో-ఆర్డినేటర్లు సుభద్ర, రామప్పడు, వీవోఏ రమ, స్వయంశక్తి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆమదాలవలస: మహిళా స్వయంశక్తి సంఘాల ప్రగతికి పంచసూత్రాలే ప్ర ధానమని ఆమదాలవలస ఏపీఎం పైడి కూర్మారావు తెలిపారు. గురువారం వెదు ర్లువలస గ్రామ సంఘం అధ్యక్షురాలు బత్తుల రాజు అధ్యక్షతన జరిగిన సమావే శంలో మాట్లాడారు. ప్రతి సంఘం నెలవారీ సమావేశాలు, పొదుపు, అప్పుల వసూ లు, అవసరం మేరకు అప్పులు వాడుకోవడం, తిరిగి చెల్లించడం, తదితర అంశాలను పాటిస్తే సంఘాల ప్రగతికి, సభ్యుల ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సినంత రుణం మంజూరు చేసే వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో-ఆర్డినేటర్లు సుభద్ర, రామప్పడు, వీవోఏ రమ, స్వయంశక్తి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.