Share News

ఎన్నికల ఏజెంట్‌ చాలెంజ్‌ ఓటు వినియోగించుకోచ్చు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:32 AM

నకిలీ ఓటర్లను అడ్డుకోవడానికి చాలెంజ్‌ ఓటు ఉపయోగపడుతుంది. ఓటింగ్‌ జరుగు తున్న సమయంలో పోలింగ్‌ కేంద్రంలో చాలెంజ్‌ ఓటుకు అవకాశం ఉంటుంది. ఓటింగ్‌ జరుగుతున్న సమయంలో ప్రిసైడింగ్‌ అధికారులతోపాటు ఎన్నికల ఏజెంట్‌ కూడా పోలింగ్‌ కేంద్రంలో కూర్చొంటారు. ఏజెంట్లు ఓటర్లను గుర్తించే పనిలో ఉంటారు. పార్టీలు, లేదా అభ్యర్థులు తమ తరపున వారిని పోలింగ్‌ కేంద్రాల్లో నియమిస్తారు. ఎన్నికల ఏజెంట్‌ ఈ చాలెంజ్‌ ఓటును ఉపయోగించు కుంటారు. ఈ చాలెంజ్‌ ఓటుకోసం కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఓటరు ఓటువేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చినప్పుడు అతను నకిలీ ఓటరు అని ఏజెంట్‌ అను మానించి నప్పుడు చాలెంజ్‌ ఓటు ఉపయోగపడు తుంది. అటువంటి పరిస్థితుల్లో పోలింగ్‌ ఏజెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి ముందు చాలెంజ్‌ ఓటువేస్తాడు. అప్పుడు ఎలక్టోరల్‌ అఽధికారి ప్రిసైడింగ్‌ అధికారికి ఆయన్ను సరై న ఓటరు కాదని చెబుతాడు. దీంతో ఆయన ఓటరు దగ్గరున్న పత్రాలు తనిఖీ చేసి అవి సక్రమంగా ఉంటే ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తారు. ఎన్నికల ఏజెంట్‌ చెప్పినది సక్రమ మైతే ఓటు వేయకుండా అడ్డుకుంటారు.

ఎన్నికల ఏజెంట్‌ చాలెంజ్‌ ఓటు   వినియోగించుకోచ్చు

పలాస: నకిలీ ఓటర్లను అడ్డుకోవడానికి చాలెంజ్‌ ఓటు ఉపయోగపడుతుంది. ఓటింగ్‌ జరుగు తున్న సమయంలో పోలింగ్‌ కేంద్రంలో చాలెంజ్‌ ఓటుకు అవకాశం ఉంటుంది. ఓటింగ్‌ జరుగుతున్న సమయంలో ప్రిసైడింగ్‌ అధికారులతోపాటు ఎన్నికల ఏజెంట్‌ కూడా పోలింగ్‌ కేంద్రంలో కూర్చొంటారు. ఏజెంట్లు ఓటర్లను గుర్తించే పనిలో ఉంటారు. పార్టీలు, లేదా అభ్యర్థులు తమ తరపున వారిని పోలింగ్‌ కేంద్రాల్లో నియమిస్తారు. ఎన్నికల ఏజెంట్‌ ఈ చాలెంజ్‌ ఓటును ఉపయోగించు కుంటారు. ఈ చాలెంజ్‌ ఓటుకోసం కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఓటరు ఓటువేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చినప్పుడు అతను నకిలీ ఓటరు అని ఏజెంట్‌ అను మానించి నప్పుడు చాలెంజ్‌ ఓటు ఉపయోగపడు తుంది. అటువంటి పరిస్థితుల్లో పోలింగ్‌ ఏజెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి ముందు చాలెంజ్‌ ఓటువేస్తాడు. అప్పుడు ఎలక్టోరల్‌ అఽధికారి ప్రిసైడింగ్‌ అధికారికి ఆయన్ను సరై న ఓటరు కాదని చెబుతాడు. దీంతో ఆయన ఓటరు దగ్గరున్న పత్రాలు తనిఖీ చేసి అవి సక్రమంగా ఉంటే ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తారు. ఎన్నికల ఏజెంట్‌ చెప్పినది సక్రమ మైతే ఓటు వేయకుండా అడ్డుకుంటారు.

Updated Date - Apr 25 , 2024 | 12:33 AM