ఆదిత్యుని సన్నిధిలో శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:40 PM
ఆరోగ్యప్రదాత అయిన అరసవ ల్లి సూర్యనారా యణ స్వామి వారిని శృంగేరి విరూపాక్ష పీఠా ధిపతి గంభీరం భారతి స్వామి వారు బుధవా రం దర్శించుకునఆ్నరు.

అరసవల్లి: ఆరోగ్యప్రదాత అయిన అరసవ ల్లి సూర్యనారా యణ స్వామి వారిని శృంగేరి విరూపాక్ష పీఠా ధిపతి గంభీరం భారతి స్వామి వారు బుధవా రం దర్శించుకునఆ్నరు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి వేదమంత్రా లతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి జ్ఞాపికనున ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు వారికి అందజేశారు.