ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి: డీపీవో
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:03 AM
తంలో మంజూరైన ఇళ్లనిర్మాణాలు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఈవో, డీపీవో ఆర్.వెంకటరామన్ ఆదేశించారు
పోలాకి: గతంలో మంజూరైన ఇళ్లనిర్మాణాలు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఈవో, డీపీవో ఆర్.వెంకటరామన్ ఆదేశించారు. శుక్రవారం పోలాకిలో హౌ సింగ్, డిజిటల్, వెల్పేర్ అసిస్టెంట్, గ్రామసభల ప్రత్యేకాధికారులతో సమీక్షిం చారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమం లో ఎంపీడీవో కె.ఉషశ్రీ, ఈవోపీఆర్డీ బి.పద్మావతి పాల్గొన్నారు. అనంతరం డీపీవో పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బందితో సమీక్షించారు.