Share News

విత్తనాలకు ప్రతిపాదనలు: జేడీఏ

ABN , Publish Date - May 21 , 2024 | 11:31 PM

ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, క్రిమిసంహారక మందుల కోసం ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించామని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.శ్రీధర్‌ తెలిపారు. మం గళవారం గొండ్యాలపుట్టుగలోఖరీఫ్‌లో వరిసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ బాలకృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు ముం దుకు రావాలనికోరారు.కవిటి ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో డీఏవో భవానీశంకర్‌, సోంపేట ఏడీ కె.జగన్మోహనరావు, ఏవో బి.నర్సింహమూర్తి, ఎఫ్‌పీవో అధ్యక్షుడు బి.కృష్ణారావు పాల్గొన్నారు.

విత్తనాలకు ప్రతిపాదనలు: జేడీఏ
మాట్లాడుతున శ్రీధర్‌:

కవిటి: ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, క్రిమిసంహారక మందుల కోసం ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించామని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.శ్రీధర్‌ తెలిపారు. మం గళవారం గొండ్యాలపుట్టుగలోఖరీఫ్‌లో వరిసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ బాలకృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు ముం దుకు రావాలనికోరారు.కవిటి ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో డీఏవో భవానీశంకర్‌, సోంపేట ఏడీ కె.జగన్మోహనరావు, ఏవో బి.నర్సింహమూర్తి, ఎఫ్‌పీవో అధ్యక్షుడు బి.కృష్ణారావు పాల్గొన్నారు.

ఫసోంపేట:ఖరీఫ్‌కు విత్తనాలు సిద్ధంచేస్తున్నట్లు జేడీఏ కె.శ్రీధర్‌ తెలిపారు. సోంపేటలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అవసరమైన జీలుగు, జనుము, పచ్చిరొట్టి విత్తనాల సరఫరాలో అవాంతరాలు ఉండకూడదని తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 11:31 PM