Share News

Partnering: ప్లాస్టిక్‌ నియంత్రణలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:53 PM

Partnering to address plastic pollution ప్టాస్టిక్‌ రహి త సమాజ నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావా లని న గరపాలక సంస్థ ఆరోగ్య అధికారి సుధీర్‌కు మార్‌ పిలు పునిచ్చారు.

Partnering: ప్లాస్టిక్‌ నియంత్రణలో భాగస్వాములు కావాలి
వ్యాపారులతో మాట్లాడుతున్న సుధీర్‌కుమార్‌

శ్రీకాకుళం అర్బన్‌, డిసెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): ప్టాస్టిక్‌ రహి త సమాజ నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని న గరపాలక సంస్థ ఆరోగ్య అధికారి సుధీర్‌కు మార్‌ పిలు పునిచ్చారు. పువ్వులు, పండ్ల వ్యాపారులతో శనివారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. చేపల మార్కెట్‌లో ఆదివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:53 PM