Share News

ఓలప్ప ఓటుకు బయలుదేరినావా?

ABN , Publish Date - May 08 , 2024 | 12:03 AM

ఈసారి ఓటేస్తే ఆ పార్టీ, ఈ పార్టీవోలు ఎక్కువ డబ్బులిస్తారట. రెండు రోజులు సెలవుపెట్టి బేగి ఇంటికిరాయండి. ఓటువేసి మళ్లీ ఎల్లిపోదురంటూ పట్టణాల్లో పనికి వెళ్లిన వారికి గ్రామాల్లో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు కవురెట్టు తున్నారు. ఓలప్ప.. గాదప్ప కు చెప్పు బయలు దేరండని.. మా నేస్తంకు చెప్పు బేగిరావాలని.. వరిపండుకు చెప్పు ఓట్లు వేసిన రోజుకి ముందేరావాలని ఇలా ఎవరికి వాళ్లు పట్టణాల్లో ఉపాధి కోసం వెళ్లిన వలస ఓటర్లకు పోన్లు చేసుకుంటున్నారు. బస్సులు ఖాళీలేవు, రైలు బల్లు ఖాళీలేవు అని మా పక్కింటోల్లు అనుకుంటున్నారు. కనీసం కూకోడానికి సీటుదొరికినా చాలు బయలుదేరుతాం. బేగి రా అంటే ఎలగొస్తామంటున్నారు వలస ఓటర్లు.

ఓలప్ప ఓటుకు  బయలుదేరినావా?

(టెక్కలి)

Updated Date - May 08 , 2024 | 12:03 AM