Share News

టైట్లింగ్‌ చట్టంపై అభ్యంతరాలు పరిశీలించాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:28 AM

ల్యాండ్‌ టైట్లిం గ్‌ చట్టంపై అభ్యంతరాలను పరిశీలించి, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చే యాలని మాజీమంత్రి,టీడీపీ సీనియర్‌ నాయకుడు గుం డ అప్పలసూర్యనారాయణ కోరారు.గురువారం అరవసల్లి లో విలేకరు లతో మాట్లాడుతూ టైట్లింగ్‌ చట్టం జ్యుడీషియల్‌ వ్యవస్థ పాత్రను తగ్గించివేసే ప్రమాదం ఉందని, సామాన్యులు తమ సహజమైన హక్కును కోల్పో యే ప్రమాదం ఉందని ఆందోళనవ్యక్తంచేశారు. ఈ చట్టంపై రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు బాధ్యత వహించాలన్నారు. దీనిపై రెవెన్యూమంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు పాల్గొన్నారు.

టైట్లింగ్‌ చట్టంపై అభ్యంతరాలు పరిశీలించాలి
మాట్లాడుతున్న అప్పలసూర్యనారాయణ

అరసవల్లి: ల్యాండ్‌ టైట్లిం గ్‌ చట్టంపై అభ్యంతరాలను పరిశీలించి, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చే యాలని మాజీమంత్రి,టీడీపీ సీనియర్‌ నాయకుడు గుం డ అప్పలసూర్యనారాయణ కోరారు.గురువారం అరవసల్లి లో విలేకరు లతో మాట్లాడుతూ టైట్లింగ్‌ చట్టం జ్యుడీషియల్‌ వ్యవస్థ పాత్రను తగ్గించివేసే ప్రమాదం ఉందని, సామాన్యులు తమ సహజమైన హక్కును కోల్పో యే ప్రమాదం ఉందని ఆందోళనవ్యక్తంచేశారు. ఈ చట్టంపై రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు బాధ్యత వహించాలన్నారు. దీనిపై రెవెన్యూమంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:28 AM