Share News

హత్యకేసు నిందితుడికి రిమాండ్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:04 AM

తాడివలస సమీపంలో వివాహిత అమలాపురపు రాజేశ్వరిని గొంతుకోసి హత్యచేసిన అముజూరు గోపాల్‌ను అంపోలు జైలుకు తరలించినట్టు ఆమదాలవలస సీఐ దివాకర్‌యాదవ్‌ తెలిపారు.

హత్యకేసు నిందితుడికి రిమాండ్‌

పొందూరు: తాడివలస సమీపంలో వివాహిత అమలాపురపు రాజేశ్వరిని గొంతుకోసి హత్యచేసిన అముజూరు గోపాల్‌ను అంపోలు జైలుకు తరలించినట్టు ఆమదాలవలస సీఐ దివాకర్‌యాదవ్‌ తెలిపారు. హత్యకేసులో అరెస్టు చేసిన గోపా ల్‌ను పొందూరు కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. దీంతో నిందితుడికి న్యాయాధికారి రిమాండ్‌ విధించినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Jul 05 , 2024 | 12:04 AM