ఉపరాష్ట్రపతిని కలసిన ఎంపీ రామ్మోహన్
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:01 PM
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ను మంగళవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కలిశారు.
శ్రీకాకుళం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ను మంగళవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కలిశారు. ఆయనతో పాటు ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల ఉపరాష్ట్రపతిని కలసి పలు విషయాలపై చర్చించారు.