Share News

బంద్‌ను విజయవంతం చేయండి

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:25 AM

దేశవ్యాప్తంగా ఈనెల 16న నిర్వహించనున్న పారిశ్రామిక సమ్మెను విజయవంతంచేయాలని ఏఐకేఎంఎస్‌, పీవోడబ్ల్యూ, ప్రజాసంఘాల నాయ కులు కోరారు. మాకన్నపల్లిలో సోమవారం బంద్‌పై ప్రచారం నిర్వహించారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరి స్తోందని వివర్శించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకుడు గొరకల బాలకృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కుసుమ, కుత్తుమ హేమలతన, రాపాక మాధవరావు, పి.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

బంద్‌ను విజయవంతం చేయండి

పలాసరూరల్‌: దేశవ్యాప్తంగా ఈనెల 16న నిర్వహించనున్న పారిశ్రామిక సమ్మెను విజయవంతంచేయాలని ఏఐకేఎంఎస్‌, పీవోడబ్ల్యూ, ప్రజాసంఘాల నాయ కులు కోరారు. మాకన్నపల్లిలో సోమవారం బంద్‌పై ప్రచారం నిర్వహించారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరి స్తోందని వివర్శించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకుడు గొరకల బాలకృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కుసుమ, కుత్తుమ హేమలతన, రాపాక మాధవరావు, పి.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:25 AM