Share News

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:48 PM

తామరాపల్లిలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో వచ్చే ఏడాది ఇంటర్‌లో ప్రవేశానికి ఫిబ్రవరి 23లోగా ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వాలని ప్రిన్సిపాల్‌ సత్యవతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకో వాలని పేర్కొన్నారు. మార్చి పదో తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. వివరాలకు తామరాపల్లి గురుకులం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

 గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నరసన్నపేట: తామరాపల్లిలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో వచ్చే ఏడాది ఇంటర్‌లో ప్రవేశానికి ఫిబ్రవరి 23లోగా ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వాలని ప్రిన్సిపాల్‌ సత్యవతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకో వాలని పేర్కొన్నారు. మార్చి పదో తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. వివరాలకు తామరాపల్లి గురుకులం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Updated Date - Jan 30 , 2024 | 11:48 PM