Share News

కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల వ్యయ పరిశీలకుడు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:04 AM

జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ను పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు నవీన్‌కుమార్‌ సోనీ గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి చర్చించారు.

కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల వ్యయ పరిశీలకుడు

కలెక్టరేట్‌: జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ను పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు నవీన్‌కుమార్‌ సోనీ గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి చర్చించారు.

Updated Date - Apr 19 , 2024 | 12:04 AM