Share News

కింతలిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:46 PM

మండలంలోనికింతలిలో సీతారాముల కల్యాణం జాతర పురస్క రించుకుని గురువారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఏటా జాతర పురస్కరించుకుని జిల్లాస్థాయి కబడ్డీ,మండలస్థాయి వాలీబాల్‌పోటీలు నిర్వహిస్తారు. ఈ సందర్భం గా సర్పంచ్‌ పైడి రామప్రసాద్‌, గ్రామపెద్దలు సింగూర్‌ ఠాగూర్‌, సన్యాసి,రావు చిట్టి నాగభూషణం, ఎంపీటీసీ హనుమంతు రావు మాట్లాడుతూ గ్రామీణక్రీడ కబడ్డీని ప్రోత్సహించడం కోసమే ప్రతిఏటా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి మ్యాచ్‌లో కె.ఆర్‌ టీంతో కింతలి జూనియర్‌ జట్టు తలపడింది.

కింతలిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

పొందూరు:మండలంలోనికింతలిలో సీతారాముల కల్యాణం జాతర పురస్క రించుకుని గురువారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఏటా జాతర పురస్కరించుకుని జిల్లాస్థాయి కబడ్డీ,మండలస్థాయి వాలీబాల్‌పోటీలు నిర్వహిస్తారు. ఈ సందర్భం గా సర్పంచ్‌ పైడి రామప్రసాద్‌, గ్రామపెద్దలు సింగూర్‌ ఠాగూర్‌, సన్యాసి,రావు చిట్టి నాగభూషణం, ఎంపీటీసీ హనుమంతు రావు మాట్లాడుతూ గ్రామీణక్రీడ కబడ్డీని ప్రోత్సహించడం కోసమే ప్రతిఏటా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి మ్యాచ్‌లో కె.ఆర్‌ టీంతో కింతలి జూనియర్‌ జట్టు తలపడింది.

Updated Date - Feb 29 , 2024 | 11:46 PM