Share News

భావితరాల భవిష్యత్‌కు జగన్‌ను ఓడించండి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:01 AM

భావితరాలవారి భవిష్యత్తుకోసం మే నెలలో జరగనున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పాతపట్నం నియో జకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవింద రావు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని చింతలబడంజ, బొర్రంపేట ల్లో ఎన్డీఏ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో, సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివ రించారు.అనంతరం జంబాడలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కా ర్యక్రమంలో నాయకులు వి.గోవిందరావు, కె.కృష్ణమాచారి, వి.సత్యనారాయణ, సీహెచ్‌ శ్రీనివాసరావు, ఎం.భద్రయ్య, గోవిందరావు పాల్గొన్నారు.

భావితరాల భవిష్యత్‌కు జగన్‌ను ఓడించండి
చింతలబడవంజలో సూపర్‌సిక్స్‌ కరపత్రాన్ని అందజేస్తున్న గోవిందరావు

ఎల్‌.ఎన్‌.పేట: భావితరాలవారి భవిష్యత్తుకోసం మే నెలలో జరగనున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పాతపట్నం నియో జకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవింద రావు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని చింతలబడంజ, బొర్రంపేట ల్లో ఎన్డీఏ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో, సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివ రించారు.అనంతరం జంబాడలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కా ర్యక్రమంలో నాయకులు వి.గోవిందరావు, కె.కృష్ణమాచారి, వి.సత్యనారాయణ, సీహెచ్‌ శ్రీనివాసరావు, ఎం.భద్రయ్య, గోవిందరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:01 AM