Share News

10న పాఠశాలల్లో ఆడిట్‌

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:49 PM

:హిరమండలం ప్రభుత్వ పాఠశాల లో ఈనెల 10న మండలంలోని తొమ్మిది పాఠశాలలకు మంజూరైన సివిల్‌ వర్క్‌ల ఖర్చులపై ఆడిట్‌ నిర్వహిం చనున్నట్లు ఎంఈవో రాంబాబు ఒక ప్రకటనలో తెలి పారు. పిండ్రువాడ, కొండరాగోలు, ధనుపురం, సుభల య, సవరచొర్లంగి, పెద్దకోరాడ,నేరేడుగూడ, ఎగువ రుగ డ పాఠశాలలకు ఆడిట్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నా రు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సంబందిత వివరాలు సిద్ధం చేసుకోవాలని కోరారు.

  10న పాఠశాలల్లో ఆడిట్‌

హిరమండలం:హిరమండలం ప్రభుత్వ పాఠశాల లో ఈనెల 10న మండలంలోని తొమ్మిది పాఠశాలలకు మంజూరైన సివిల్‌ వర్క్‌ల ఖర్చులపై ఆడిట్‌ నిర్వహిం చనున్నట్లు ఎంఈవో రాంబాబు ఒక ప్రకటనలో తెలి పారు. పిండ్రువాడ, కొండరాగోలు, ధనుపురం, సుభల య, సవరచొర్లంగి, పెద్దకోరాడ,నేరేడుగూడ, ఎగువ రుగ డ పాఠశాలలకు ఆడిట్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నా రు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సంబందిత వివరాలు సిద్ధం చేసుకోవాలని కోరారు.

Updated Date - Jun 06 , 2024 | 11:49 PM