Share News

కోటి దీపోత్సవానికి ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 21 , 2024 | 11:43 PM

శ్రీకాకుళంలో ఈ నెల 25న కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు.

కోటి దీపోత్సవానికి ఏర్పాట్లు

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో ఈ నెల 25న కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. ఆంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షుడు ముక్కాల కొండబాబు ఆధ్వర్యంలో పీఎస్‌ఎన్‌ఎం స్కూల్‌ వెనుక మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక గ్యాలరీలతోపాటు అభిషేకం చేసేందుకు శివలింగాన్ని సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 11:43 PM