పరిశుభ్రత పాటించకపోతే చర్యలు: డీఎల్‌పీవో
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:57 PM
పరిశుభ్రత పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని డీఎల్‌పీవో ఐవీ రమణ తెలిపారు. బుధవారం జాడుపల్లి, పరశరాపురం పంచాయ తీలో పారిశుఽధ్యపనులు పరిశీలించారు. కార్యక్రమంలో కార్యదర్శి శివాజీ పాల్గొన్నారు.
మెళియాపుట్టి: పరిశుభ్రత పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని డీఎల్‌పీవో ఐవీ రమణ తెలిపారు. బుధవారం జాడుపల్లి, పరశరాపురం పంచాయ తీలో పారిశుఽధ్యపనులు పరిశీలించారు. కార్యక్రమంలో కార్యదర్శి శివాజీ పాల్గొన్నారు.
ఫపాతపట్నం: పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడంతోపాటు వాటి పరిరక్షణతోనే లక్ష్య సాధన సాధ్యమని టెక్కలి డీఎల్‌పీవో ఐవీ రమణ తెలిపారు. టెక్కలి ఆలాంధ్రరోడ్‌లో గల చెత్త నుంచి సంపదతయారీకేంద్రప్రాంగణంలో మనం వనం కార్యక్రమంలో భాగంగా మొక్కలునాటారు. కార్యక్రమంలో పాతపట్నం పంచాయతీ ఇన్‌చార్జి ఈవో దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ హిరమండలం: గ్రామాల్లో పారిశుధ్య పనులు పట్టాలని టెక్కలి డీఎల్‌పీవో ఐవీ రమణ కోరారు. హిరమండలంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండడంతో రహ దారులు, కాలువల్లో మురుగు లేకుండా శుభ్రం చేయాలన్నారు.