పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:53 PM
స్థానిక ప్రభుత్వోన్నతపాఠశాలలో 1993-94 పదో తరగతి చదివిన విద్యార్థులు గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, గురువులకు సన్మానాలతో ఆనందంగా గడిపారు. తొలుత కుటుంబాలను పరిచయం చేసుకున్న తర్వాత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి నిర్ణయిం చారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పీవీ సతీష్‌కుమార్, బోర కృష్ణారా వు, మల్లా యుగంధర్, పట్నాన రవికాంత్, పెంట రమేష్, వైకుంఠరావు, మల్లా ప్రశాంతి, మార్పు సుజాత పాల్గొన్నారు.
పలాస: స్థానిక ప్రభుత్వోన్నతపాఠశాలలో 1993-94 పదో తరగతి చదివిన విద్యార్థులు గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, గురువులకు సన్మానాలతో ఆనందంగా గడిపారు. తొలుత కుటుంబాలను పరిచయం చేసుకున్న తర్వాత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి నిర్ణయిం చారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పీవీ సతీష్‌కుమార్, బోర కృష్ణారా వు, మల్లా యుగంధర్, పట్నాన రవికాంత్, పెంట రమేష్, వైకుంఠరావు, మల్లా ప్రశాంతి, మార్పు సుజాత పాల్గొన్నారు.